¡Sorpréndeme!

కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు షాక్ ! | Oneindia Telugu

2017-10-17 830 Dailymotion

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? ఆయన రాహుల్ గాంధీని కలిసేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆయన దేశ రాజధానిలో ఉండటంతో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలుస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
ఢిల్లీలో ఉన్న తాను రాహుల్ గాంధీని కలుస్తాడని వచ్చిన వార్తలను రేవంత్ రెడ్డి ఖండించారు.
Telanganana Telugu Desam Party working president Revanth Reddy on Tuesday conmdemned meeting with AICC vice president Rahul Gandhi.